UK and Russia in diplomatic row after British ship’s ‘innocent passage’
#Britan
#London
#VladimirPutin
#Russia
#Blacksea

జల్సా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.. గాలి.. నీరు ..నిప్పు.. ఆకాశం ఇవన్నీ అందరివీ... నివో.. నీ అబ్బా సొత్తో కాదు..అని.. బట్.. అది సినిమా డైలాగ్ వరకే.. రియాలిటీ లో జలాల కోసం.. యుద్ధాలు జరుగుతాయి.. రెండు..దేశాలు.. ఒకరికి ఒకరు ధంకిలు కూడా ఇచ్చుకుంటాయు